సమైక్యాంధ్ర జేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు కర్నూలు జిల్లాలో జరగాల్సిన ప్రైవేటు ఆసుపత్రులు, నర్సింగ్ హోంల బంద్ శుక్రవారానికి వాయిదా పడింది. గణేశ్ నిమజ్జనం ఉన్నందున బంద్ ను వాయిదా వేసిన్టటు జేఏసీ తెలిపింది.