ఈ సాయంత్రం మంత్రి గంటా శ్రీనివాసరావు నివాసంలో సీమాంధ్ర మంత్రులు భేటీ అవనున్నారు. సాయంత్రం ఐదున్నర గంటలకు జరిగే ఈ సమావేశంలో సీమాంధ్రలో ఉద్యమం, సమ్మె, నిరసనలు వంటి విషయాలపై చర్చించనున్నారు.