: నిమజ్జనంలో అల్లర్లు సృష్టించేందుకు వైఎస్సార్సీపీ ప్లాన్: టీజీ


గణేష్ నిమజ్జనాన్ని వైఎస్సార్సీపీ తన రాజకీయ ఎదుగుదలకు ఉపయోగించుకోవాలనుకుంటోందని మంత్రి టీజీ వెంకటేష్ అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్సీపీ నిమజ్జన సమయంలో ఫ్యాక్షన్ తరహా అల్లర్లను సృష్టించి... దాన్ని ఉద్యమంగా చిత్రించే ప్రయత్నం చేస్తుందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News