: త్వరలో బాబు 'ఆత్మగౌరవ యాత్ర' రెండో షెడ్యూల్


'తెలుగుజాతి ఆత్మగౌరవం' పేరిట నిర్వహిస్తున్న బస్సుయాత్ర రెండో షెడ్యూల్ మరికొద్ది రోజుల్లో చేపడతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రెండో దశను నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ మేరకు సాయంత్రం ఆ జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు. కాగా, వైఎస్ జగన్ చేసిన నేరం కూడా దాదాపు 'నిర్భయ' కేసులాంటి నేరమేనని వ్యాఖ్యానించారు. నిర్భయ కేసులో ఉరిశిక్ష విధిస్తే దేశమంతా మద్దతు పలికిందని బాబు గుర్తు చేశారు.

  • Loading...

More Telugu News