: విజయ్ మాల్యాకు అరెస్ట్ వారెంట్ జారీ


ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యాకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ఆయన ఓ కేసులో న్యాయస్థానం ముందు హాజరుకాకపోవడంతో కర్ణాటక కోర్టు వారెంట్ నిర్ణయం తీసుకుంది. అంతేగాకుండా మాల్యా పాస్ పోర్టును కూడా స్వాధీన పరచుకోవాలని పోలీసులను ఆదేశించింది.

  • Loading...

More Telugu News