: బీమా నిక్షేప వ్యవస్థను ప్రారంభించిన చిదంబరం
హైదరాబాద్ పర్యటనలో ఉన్న కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరం ఐఆర్ డీఏ బీమా నిక్షేప వ్యవస్థను ప్రారంభించారు. నగరంలోని నొవోటెల్ హోటల్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వ్యవస్థ ద్వారా బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ రూపంలో నిక్షిప్తం చేయడానికి వీలవుతుందని ఐఆర్ డీఏ తెలిపింది.