మంత్రి టీజీ వెంకటేశ్ కు నేడూ సమైక్య సెగ తప్పలేదు. కర్నూలు పట్టణంలోని ఆయన కార్యాలయాన్ని నేడు సమైక్యవాదులు ముట్టడించేందుకు యత్నించారు. దీంతో, పోలీసులు రంగప్రవేశం చేసి వారిని అడ్డుకున్నారు.