: మంత్రి రామచంద్రయ్యకు సమైక్యవాదుల అల్టిమేటం 16-09-2013 Mon 11:46 | కడపలో మంత్రి సి.రామచంద్రయ్య నివాసాన్ని సమైక్యవాదులు ముట్టడించారు. మంత్రి ఇంటి ఎదుట ఆందోళన చేపట్టిన ఉపాధ్యాయ సంఘాలు ఈ నెల 18లోగా ఆయన రాజీనామా చేయాలని అల్టిమేటం విధించారు.