: హెచ్ఎండీఏ పరిధిని పెంచుతున్నారు, అప్రమత్తంగా ఉండాలి: డీఎస్


గత కొద్ది రోజులుగా హైదరాబాద్ చుట్టుపక్కల పంచాయతీలను విలీనం చేస్తూ హెచ్ఎండీఏ పరిధిని పెంచుతుండడం పట్ల పీసీసీ మాజీ చీఫ్ డి. శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ విషయంలో తెలంగాణ ప్రాంత నేతలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. మీడియాతో మాట్లాడుతూ, స్వార్థ రాజకీయాల కోసమే సీమాంధ్ర నేతలు హైదరాబాద్ అంశాన్ని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ విషయంలో సోనియా వెనక్కితగ్గరని డీఎస్ ధీమా వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News