: సీమాంధ్ర నేతలతో రేపు చంద్రబాబు భేటీ
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రేపు సీమాంధ్ర నేతలతో భేటీ అవుతారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాల నేతలతో తెలుగువారి ఆత్మ గౌరవం బస్సు యాత్రపై చర్చిస్తారు. ఇటీవలే బాబు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో బస్సు యాత్ర చేశారు.