: హైదరాబాదులో భారీ వర్షం


హైదరాబాదులో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. అమీర్ పేట, ఎస్సార్ నగర్, మోతీనగర్, ఎర్రగడ్డ, బేగంపేట, కూకట్ పల్లి, మియాపూర్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీళ్ళు నిలిచాయి. పలు చోట్ల ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది.

  • Loading...

More Telugu News