: ఆర్టీసీని ప్రభుత్వ శాఖగా గుర్తించాలి: ఈయూ


ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించాలంటే సంస్థను ప్రభుత్వ శాఖగా గుర్తించాలని ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) సర్కారును కోరింది. నేడు హైదరాబాదు విద్యానగర్ లోని కార్యాలయంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ కార్యవర్గం సమావేశమైంది. ఈ సందర్భంగా, సమైక్యాంధ్ర ఉద్యమానికి మద్దతుగా సమ్మెను కొనసాగించాలని ఈయూ తీర్మానించింది.

  • Loading...

More Telugu News