: మాజీ మంత్రికి నివాళులు
ఈ ఉదయం కన్నుమూసిన టీడీపీ నేత, మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ కు పలువురు రాజకీయనేతలు నివాళులర్పించారు. టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె.కేశవరావు, కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ హైదరాబాదులోని బాబూఖాన్ నివాసానికి వెళ్ళి నివాళులు అర్పించారు.