టీడీపీ నేత, మాజీ మంత్రి బషీరుద్దీన్ బాబూఖాన్ నేడు హైదరాబాదులో కన్నుమూశారు. ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. బాబూఖాన్.. ఎన్టీఆర్, చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా ఉన్నారు.