: ఐటీ అంటే...?: మంత్రి పొన్నాల


ఐటీ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనుకుంటున్నారా..? కానీ, ఐటీ అంటే ఇండియన్ టాలెంట్ (భారతీయ ప్రతిభ) అని రాష్ట్ర ఐటీ శాఖా మంత్రి పొన్నాల లక్ష్మయ్య కొత్త నిర్వచనం ఇచ్చారు. ప్రతిభ కలిగిన యువత అవసరం దేశానికి ఎంతో ఉందన్నారు. హైదరాబాద్ లోని స్రవంతి కశాశాలల టెక్నో ఆస్పియర్ ను మంత్రి ఈ రోజు ప్రారంభించి మాట్లాడారు. 

  • Loading...

More Telugu News