: నేడు హర్యానాలో పర్యటించనున్న మోడీ


గుజరాత్ సీఎం, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ నేడు హర్యానాలో పర్యటించనున్నారు. రివారీలో జరిగే ఓ ర్యాలీలో మోడీ పాల్గొంటారు. ప్రధాని అభ్యర్థిగా ప్రకటించిన అనంతరం మోడీ పాల్గొనే తొలి ర్యాలీ కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. ఈ ర్యాలీలో లక్షమందికి పైగా పాల్గొంటారని అంచనా. మోడీతో పాటు ఈ ర్యాలీకి ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ వీకే సింగ్ కు హాజరవుతారు.

  • Loading...

More Telugu News