: పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు భేటీ
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్యనేతలతో హైదరాబాదులోని తన నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్ర పరిస్థితులు, సమైక్యాంధ్ర కోసం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం నేపథ్యంలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చర్చిస్తున్నారు. కాగా, పార్టీ పార్లమెంటరీ నేతలు, ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్రమంత్రులను కలవాలని నిర్ణయించిన విషయంపైన కూడా చర్చించే అవకాశం ఉంది.