: ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించాలి: ఎన్ఎంయూ నేతలు


ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించాలని సీమాంధ్ర ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్ఎంయూ నేతలు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తిస్తే తప్ప ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కలేదని వారన్నారు. ఆర్టీసీకి సంబంధించిన అప్పులన్నీ ప్రభుత్వమే భరించాలని కోరారు.

  • Loading...

More Telugu News