: ఏసీబీ వలలో బీడీఎల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్


ఏసీబీ వలలో మరో పెద్ద చేప చిక్కింది. బీడీఎల్ లో చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా పనిచేస్తున్న వేణుగోపాల్ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. హైదరాబాదులోని కంచన్ బాగ్ లో వేణుగోపాల్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అంతే కాకుండా బోడుప్పల్ లోని అతని మరో నివాసంలో కూడా తనిఖీలు జరిపారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు రెండు కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News