కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం లోక్ సభలో ఆర్థిక సర్వే ప్రవేశ పెట్టారు. ఆర్ధిక సర్వే ప్రకారం దేశంలో ద్రవ్యోల్బణం 6.6 నుంచి 6.2 శాతానికి తగ్గే అవకాశం ఉంది.