: బెంగళూరులో భారీ దోపిడీ


బెంగళూరులోని రాజేశ్వరీ నగర్ లో భారీ దోపిడీ జరిగింది. 10 కిలోల బంగారం, రూ. 6 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. భెల్ కాంప్లెక్స్ లోని ఐఐఎఫ్ ఎల్ కార్యాలయంలోని సిబ్బందిని తుపాకీతో బెదిరించి దోపిడీకి పాల్పడ్డారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన పోలీసులు... కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

  • Loading...

More Telugu News