: ముజఫర్ నగర్ అల్లర్ల ప్రాంతాలను సందర్శించనున్న ప్రధాని
ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో అల్లర్లు జరిగిన ప్రాంతాలను ప్రధాని మన్మోహన్ సింగ్ ఎల్లుండి సందర్శించనున్నారు. ఆరు రోజుల కిందట ఇక్కడ జరిగిన ఘర్షణల్లో 46 మంది మరణించారు. కాగా, రేపు అల్లర్లు జరిగిన ప్రాంతాలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ సందర్శించనున్నారు.