: మల్కాన్గిరి ఎన్కౌంటర్ బూటకం: ఏపీసీఎల్సీ


ఈ రోజు తెల్లవారుజామున ఒడిశాలోని మల్కాన్ గిరి జిల్లా కోరాపుట్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ బూటకమని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం (ఏపీసీఎల్సీ) ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ ఆరోపించారు. చనిపోయిన వారందరికీ సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్ కౌంటర్ పలు అనుమానాలకు తావిస్తోందని అన్నారు. ఎన్ కౌంటర్లో మరణించిన వారిలో మావోయిస్టు గాజర్ల రవి భార్య మీనా ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News