: విశాలాంధ్ర మహాసభ నేతలతో చిరంజీవి చర్చలు
కేంద్ర పర్యాటక మంత్రి చిరంజీవి విశాలాంధ్ర మహాసభ నేతలతో చర్చలు జరిపారు. విశాలాంధ్ర నేతలు, కార్యకర్తలు అంతకుముందు హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని చిరంజీవి నివాసాన్ని ముట్టడించిన సంగతి తెలిసిందే. వారు చిరంజీవి రాజీనామాకు డిమాండ్ చేశారు. కాగా, చర్చలు వివరాలు తెలియాల్సి ఉంది.