: పోలవరం పర్యావరణ అనుమతుల పిటిషన్లు బదిలీ చేసిన సుప్రీం
పోలవరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వాలంటూ హైకోర్టులో ఇప్పటివరకు దాఖలైన అన్నిపిటిషన్లను బదిలీ చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం బుధవారం ఆదేశాలు జారీ చేసింది.
దీని పర్యావరణ అనుమతులకు సంబంధించి ఇకనుంచి ప్రత్యేక హరిత ధర్మాసనం విచారణ చేపడుతుందని సుప్రీంకోర్టు తెలిపింది. వీటిపై ఈ రోజు విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పర్యావరణ అనుమతులకు సంబంధించిన కేసులన్నీ విచారిస్తామని ఈ సందర్భంగా స్పష్టం చేసింది.