: ప్రముఖ నిర్మాత యలమంచిలి హరికృష్ణ కన్నుమూత


ప్రముఖ నిర్మాత, పంపిణీదారుడు యలమంచిలి హరికృష్ణ(76) యూసఫ్ గూడ లోని తన నివాసంలో అనారోగ్యంతో కన్ను మూశారు. వందేమాతరం, అరుణకిరణం, దేవాలయం, కల్యాణతాంబూలం చిత్రాలను హరికృష్ణ నిర్మించారు.

  • Loading...

More Telugu News