: త్వరలోనే జగన్ కు బెయిల్: మేకపాటి


వైఎస్ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి త్వరలోనే బెయిల్ పై విడుదలవుతారని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. న్యాయవ్యవస్థపై తమ పార్టీకి పూర్తి నమ్మకం ఉందన్నారు. అయితే, వచ్చే సార్వత్రిక ఎన్నికలు సమైక్య రాష్ట్రంలోనే జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో జగన్ కీలక పాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News