: ప్రారంభమైన బీజేపీ బోర్డు మీటింగ్


ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో భాజపా బోర్డు మీటింగ్ ప్రారంభమయింది. మొత్తం 12 మంది బోర్డు సభ్యుల్లో అద్వానీ తప్ప మిగిలిన వారు ఈ సమావేశానికి హాజరయ్యారు.

  • Loading...

More Telugu News