: బీజేపీ సమావేశానికి అద్వానీ డుమ్మా


బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి ఆ పార్టీ సీనియర్ నేత అద్వానీ హాజరుకాలేదు. ప్రధాని అభ్యర్థిగా మోడీని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఆయన సమావేశానికి డుమ్మా కొట్టారు. చివరిసారిగా అద్వానీని ఒప్పించేందుకు రాజ్ నాథ్ సింగ్ ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. బీజేపీ అగ్రనాయకులైన సుష్మా స్వరాజ్, మురళీ మనోహర్ జోషి కూడా మోడీ నాయకత్వానికి ఓకే చెప్పినట్టు సమాచారం.

  • Loading...

More Telugu News