: జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ కోర్టు ఎదుట హాజరైన మంత్రి ధర్మాన
కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఇవాళ ఉదయం మంత్రి ధర్మాన ప్రసాదరావు హైదరాబాదులోని నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరయ్యారు.
మరోవైపు జగన్, ఓబుళాపురం మైనింగ్, ఎమ్మార్ కేసులో జరుగుతున్న విచారణకు ఐఏఎస్ అధికారులు మన్మోహన్, శామ్యూల్ లు... వీరితో పాటు కోనేరు ప్రసాద్, బీపీ ఆచార్య, అయోధ్య రామిరెడ్డి, రాజగోపాల్, ఆడిటర్ విజయసాయి రెడ్డిలు న్యాయస్థానం ఎదుట హాజరయ్యారు.