: చేపలు అమ్మిన ఎమ్మెల్యే


రాష్ట్ర విభజన ప్రకటనకు వ్యతిరేకంగా సీమాంధ్ర ప్రజాప్రతినిధులు వినూత్న మార్గాల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి టీడీపీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు జాతీయ రహదారిపై చేపలు విక్రయించారు. అంతేగాకుండా రహదారిపై ఉప్పుమడులు దున్నారు. దీంతో, రెండు గంటలపాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సందర్భంగా రామరాజు మాట్లాడుతూ, ఇప్పటిదాకా రాష్ట్రం సుభిక్షంగా ఉందని, విభజన జరిగితే సీమాంధ్ర ఎడారిలా మారుతుందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News