: పశ్చిమ గోదావరి జిల్లాలో పరిశ్రమలకు విద్యుత్ బంద్
సీమాంధ్రలో విద్యుత్ ఉద్యోగులు చేపట్టిన మూడు రోజుల సమ్మెతో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో పరిశ్రమలకు విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.