: సోనియాగాంధీతో డీఎస్ భేటీ


కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో ఢిల్లీలో పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ భేటీ అయ్యారు. అమెరికాలో చికిత్స అనంతరం రెండు రోజుల కిందట సోనియా ఢిల్లీ చేరుకున్నారు. నేడు ఆమెను కలిసిన డీఎస్ రాష్ట్ర పరిణామాలు, సీమాంధ్ర ఉద్యమం, హైదరాబాదు విషయంలో వినబడుతున్న వాదనలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News