: కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో ఘోర రోడ్డు ప్రమాదం
కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డులో ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారిపై ప్రయాణికులతో వస్తున్న ఆటో ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. ఒకరికి గాయాలయ్యాయి.