: సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రధాని మన్మోహన్ సింగ్, గవర్నర్ నరసింహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎంను వేదపండితులు ఆశీర్వదించారు. పలువురు మంత్రులు, నాయకులు ఆయన్ను కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. మరోవైపు ఆయన జన్మదిన వేడుకలు జరపాలని కాంగ్రెస్ కార్యకర్తలు ఉవ్విళ్లురుతున్నారు.