: పెయిడ్ ఛానల్ సబ్ స్క్రిప్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టనున్న యూట్యూబ్


ఇంటర్ నెట్లో వీడియో ప్రపంచాన్ని అందరికీ చేరువ చేసిన యూ ట్యూబ్ ఇప్పుడు పెయిడ్ ఛానల్ సబ్ స్క్రిప్షన్ విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు  సిద్ధమౌతోంది.  ఇప్పటి వరకు యాడ్ ల ద్వారా వచ్చే ఆదాయానికి తోడు.. సబ్ స్క్రిప్షన్ ద్వారా వచ్చే ఆదాయంతో వీడియోలను చిత్రీకరించే వారికి కూడా ఆదాయం పెరుగుతుందని యూ ట్యూబ్ వర్గాలు అంటున్నాయి.

ఇలాంటి తరుణంలో యూ ట్యూబ్ పెయిడ్ ఛానల్ పాలసీ విధానాన్ని తెరపైకి తేవడం వల్ల నష్టపోతుందని అంటున్నారు విశ్లేషకులు. యూ ట్యూబ్ ఈ నిర్ణయం తీసుకుంటే నెటిజన్లు ఇతర మార్గాలను వెతుక్కుంటారని విశ్లేషకులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News