: కడపలో 14 యూనివర్సిటీల జేఏసీ ప్రతినిధుల సమావేశం


కడప పట్టణంలోని శ్రీనివాస రెసిడెన్సీలో సీమాంధ్ర జిల్లాలకు చెందిన 14 విశ్వవిద్యాలయాల విద్యార్థి జేఏసీ ప్రతినిధులు గురువారం సమావేశమయ్యారు. సమైక్యాంధ్ర ఆందోళనను మరింత ఉద్ధృతం చేయాలని ప్రతినిధులు ఈ సందర్భంగా నిర్ణయించారు.

  • Loading...

More Telugu News