: షెడ్యూలు ప్రకారమే ఏపీసెట్ నిర్వహించాలి: టీఆర్ఎస్ విద్యార్థి విభాగం


షెడ్యూలు ప్రకారమే ఏపీసెట్ నిర్వహించాలని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం కార్యకర్తలు డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద ఆందోళన నిర్వహించిన విద్యార్థులు ఎస్ఐ పరీక్షా ఫలితాలు వెల్లడించాలని కోరారు.

  • Loading...

More Telugu News