: తెలంగాణపై సీడబ్ల్యూసీ నిర్ణయమే ఫైనల్: జైపాల్ రెడ్డి


తెలంగాణపై తీసుకున్న నిర్ణయం కేంద్రం వెనక్కి తీసుకోబోదన్న పలువురి నేతల మాటలు బలపడుతున్నాయి. తాజాగా దీనిపై మాట్లాడిన కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి కూడా అదే విషయాన్ని ఉద్ఘాటించారు. తెలంగాణ అంశంపై సీడబ్ల్యూసీ నిర్ణయం శిలా శాసనమన్నారు. అదే ఫైనల్ అని చెప్పుకొచ్చారు. మహబూబ్ నగర్ జిల్లాలో మీడియా మిత్రమండలి ఏర్పాటు చేసిన మట్టి వినాయకుడిని ఆయన దర్శించుకున్నారు. వచ్చే వినాయకచవితి ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రంలోనే జరుపుకుంటామని ఈ సందర్భంగా చెప్పారు.

  • Loading...

More Telugu News