: పొట్టిశ్రీరాములు యూనివర్సిటీ పరీక్షలు వాయిదా
హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం దూరవిద్యా కేంద్రంలో ఈ నెల 23 నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు రిజిస్ట్రార్ ఆచార్య కె. ఆశీర్వాదం తెలిపారు. పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.