: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజమండ్రి బంద్ 12-09-2013 Thu 09:32 | సమైక్యాంధ్రకు మద్దతుగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బంద్ ప్రకటించారు. విద్యా, రవాణా, వ్యాపార, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి.