: అత్యాచార బాధితురాలు చనిపోతే నిందితులకు ఇక మరణశిక్షే!


మహిళలపై జరుగుతున్న అత్యాచార సంఘటనల విషయంలో చట్టం ఇక పదునెక్కుతోంది. నేరస్థులకు ఉచ్చుబిగుస్తోంది. అత్యాచారానికి గురైన మహిళ మరణించినా ... లేక కోమాలోకి వెళ్ళిపోయినా ... అందుకు కారకులైన నేరస్థులకు మరణశిక్ష విధించాలంటూ పార్లమెంటరీ కమిటీ సూచించింది.

మహిళలపై నేరాలకు పాల్పడే వారికి శిక్షల తీవ్రతను పెంచాలని కోరుతున్న బిల్లును దేశ అంతర్గత వ్యవహారాల స్థాయీ సంఘం ప్రస్తుతం క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ కమిటీ ఈ సిఫార్సు చేసింది.        

  • Loading...

More Telugu News