: ముంబైలో మరో సామూహిక అత్యాచారం.. ఆలస్యంగా వెలుగులోకి
ముంబైలో మరో సామూహిక అత్యాచారం వెలుగులోకి వచ్చింది. బాంద్రాలోని ఓ 17 ఏళ్ల యువతిపై ఆగస్టు 2న సామూహిక అత్యాచారం జరగ్గా వార్త ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేయగా వారికి ఈ నెల 17 వరకు పోలీసు కస్టడీ విధించారు.