: నటుడు విజయ్ కాంత్ కు అరెస్టు వారెంట్


తమిళ నటుడు, డీఎమ్ డీకే పార్టీ అధినేత విజయ్ కాంత్ కు తంజావూరులోని ఓ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితపై గతనెల ఓ సమావేశంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై కోర్టులో పరువునష్టం దావా కేసు వేసింది. వెంటనే వివరణ ఇవ్వాలంటూ విజయ్ కాంత్ కు న్యాయస్థానం సమన్లు జారీచేసినా స్పందించలేదు. దాంతో, ఇప్పుడు అరెస్టు వారెంట్ జారీచేసింది.

  • Loading...

More Telugu News