: హజారేకు బెదిరింపు లేఖ


సామాజిక కార్యకర్త అన్నాహజారేకు గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈనెల 10న బెదిరింపు లేఖ వచ్చింది. అన్నాను చంపేస్తామంటూ అందులో పేర్కొన్నారు. శానసభ్యులకు ఇచ్చే పెన్షన్ పెంచాలని ఆదేశాలు ఇవ్వాలంటూ కొన్ని రోజుల కిందట ఆయన బాంబే హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ ను 15 రోజుల్లో ఉపసంహరించుకోవాలంటూ లేఖను అన్నా ఉంటున్న రాలేగావ్ సిద్ది గ్రామానికి పంపారు. వెంటనే దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News