: బీజేపీ కార్యాలయంలో తెలంగాణ జేఏసీ సమావేశం


బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ రాజకీయ జేఏసీ సమావేశమయింది. ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జేఏసీ నేతలు హాజరయ్యారు. హైదరాబాదులో జరిగిన ఏపీఎన్జీవోల సభ, తదనంతర పరిణామాలు, తెలంగాణ సదస్సు, భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ లాంటి అంశాలపై చర్చిస్తున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News