: డీజీపీ పదవీకాలం పొడిగించొద్దంటూ శంకర్రావు లేఖ


రాష్ట్ర డీజీపీ పదవీకాలాన్ని పొడిగించొద్దంటూ మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు లేఖలు రాశారు. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్ లకు లేఖలు రాసినట్టు తెలిపారు. డీజీపీ అక్రమాస్తుల కేసులో తానూ పిటిషనర్ గా భాగస్వామినవుతానని లేకుంటే విడిగా పిల్ వేస్తానన్నారు.

  • Loading...

More Telugu News