: హైకోర్టులో సీమాంధ్ర లాయర్ల భేటీ


నగరంలోని సీమాంధ్ర లాయర్లు హైకోర్టులో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో సీమాంధ్ర ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలనే విషయమై లాయర్లు చర్చిస్తున్నారు. ఇకపోతే ఈ రోజు కూడా హైకోర్టు వద్ద తెలంగాణ, సీమాంధ్ర లాయర్లు పోటాపోటీగా ఆందోళనలు చేశారు. దీంతో పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News