: కడపలో 43వ రోజు ఆందోళనలు.. 5కె రన్


సమైక్యాంధ్ర ఉద్యమం కడపజిల్లాలో తీవ్రస్థాయికి చేరుకుంది. 43 రోజులుగా కొనసాగుతున్న ఆందోళనలు మరింత ఉద్ధృతస్థాయికి చేరుకుంటున్నాయి. స్వామి వివేకానందుడి జన్మదినాన్ని పురస్కరించుకుని 5కే రన్ నిర్వహించారు. 'దేశంకోసం యువత పరుగు' అనే నినాదంతో ఈ పరుగు కొనసాగింది. యువకులు, సమైక్యవాదులు స్వామి వివేకానంద విగ్రహాన్ని వూరేగిస్తూ పరుగులో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News