: నేడు, రేపు కృష్ణాజిల్లా బంద్
సమైక్యాంధ్రకు మద్దతుగా ఈ రోజు, రేపు కృష్ణా జిల్లాలో 48 గంటల బంద్ కు సీమాంధ్ర జేఏసీ పిలుపునిచ్చింది. దాంతో, జిల్లాలోని విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. పలుచోట్ల విద్యార్ధులు, జేఏసీ నేతలు ర్యాలీలు, ఆందోళనలు చేస్తున్నారు.